E-Paper
Advertisement

Turkey: టర్కీ సంచలన నిర్ణయం..ఇజ్రాయిల్‌కు అధ్యక్షుడి హెచ్చరిక

Turkey: టర్కీ సంచలన నిర్ణయం..ఇజ్రాయిల్‌కు అధ్యక్షుడి హెచ్చరిక
Advertisement

Turkey: గాజా, ఇజ్రాయిల్ పరస్పర దాడులు కొన్ని నెలలుగా కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ .. గాజాపై ఇజ్రాయిల్ దాడులను తీవ్రంగా ఖండించారు. అంతే కాకుండా గాజా ప్రజలకు సాయం చేసేందుకు ఇజ్రాయిల్‌లోకి ప్రవేశిస్తామని తెలిపారు. ఇదే సమయంలో దాడును వెంటనే నిలిపివేయాలని కూడా హెచ్చరించారు.

ఇదిలా ఉంటే తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా పాల్లొన్న ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే ఎర్డోగాన్, గాజాపై ఇజ్రాయిల్ దాడులను ఖండించారు. పాలస్తీనా ప్రజలకు టర్కీ అండగా ఉటుందని తెలిపారు. అలాగే టర్కీ గతంలో లిబియా నాగోర్నో – కారాబాఖ్‌లలో ప్రవేశించి నట్లుగా ఇజ్రాయిల్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇజ్రాయిల్‌లోకి వెళ్తే కనుక వారి సైన్యం‌పై తీవ్రమైన దాడులు జరుగుతాయి అని అన్నారు. మరో వైపు ఎర్డోగాన్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఇజ్రాయల్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×