E-Paper
Advertisement

Trans Lines: ట్రాన్సిమిషన్ లైన్స్.. కరెంట్ తీగలు కావాలి..

Trans Lines: ట్రాన్సిమిషన్ లైన్స్.. కరెంట్ తీగలు కావాలి..
Advertisement

Trans Lines: రానున్న 17 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ కిలోమీటర్ల మేర విద్యుత్తు సరఫరా లైన్లు వేయాల్సిన అవసరం ఉంది. డిమాండ్‌ను తట్టుకునేందుకు ట్రాన్సిమిషన్ లైన్లను విస్తృతం చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) తాజాగా నివేదించింది.

ఇంధన వినియోగంలో ఇప్పటికీ చమురే అగ్రస్థానంలో ఉంది. 2000-22 మధ్య విద్యుత్తు వినియోగం 16 శాతం నుంచి 21 శాతానికి మాత్రమే పెరిగింది. ఈ పెరుగుదల కూడా జనాభా విస్ఫోటం, పర్యావరణ లక్ష్యాల కారణంగానే. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్తు డిమాండ్ ఏటా 2.1% చొప్పున పెరుగుతోంది.

Advertisement

వర్థమాన దేశాల్లో డిమాండ్ 3.1% గా ఉంది. ఈ నేపథ్యంలో 2040 నాటికి విద్యుత్తు అవసరాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ డిమాండ్‌ను తట్టుకోవాలంటే కొత్త ట్రాన్సిమిషన్ లైన్లు అవసరం. అలాగే పాతవి తొలగించి కొత్త లైన్లు వేయాలని ఐఈఏ తెలిపింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×