E-Paper
Advertisement

Taraneh Alidoosti : ఆస్కార్ విన్నింగ్ నటి అరెస్ట్..కారణం అదే..

Taraneh Alidoosti : ఆస్కార్ విన్నింగ్ నటి అరెస్ట్..కారణం అదే..
Advertisement

Taraneh Alidoosti : కొన్ని రోజులుగా హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొంటున్న వారితో పాటు వారికి మద్దతు తెలపుతున్న వారిని కూడ ఇరాన్ ప్రభుత్వం దారుణంగా శిక్షిస్తోంది. తాజాగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనకు మద్దతు తెలింపిందంటూ ప్రముఖ నటీ ..2016లో ఆస్కార్ గెలిచిన ‘ది సేల్స్‌ మాన్’ మూవీ నటిని ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.

తరనేహ్ అలిదూస్తీ వక్రీకరించే కంటెంట్ పోస్టు చేస్తోందని అదుపులోకి తీసుకుంది. మీరు మౌనంగా ఉంటే అణచివేతదారులకు మత్తలు పలికినట్టే..ఈ రక్తపాతాన్ని చూస్తూ ఎలాంటి చర్యలు తీసుకోని అంతర్జాతీయ సంస్థలు మానవత్వానికి అవమానకరం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకోచ్చింది.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×