E-Paper
Advertisement

Tallest Women Flight Journey : ప్రపంచంలోనే ఎత్తైన మహిళ ఫైట్ జర్నీ చేస్తే..

Tallest Women Flight Journey : ప్రపంచంలోనే ఎత్తైన మహిళ ఫైట్ జర్నీ చేస్తే..
Advertisement

Tallest Women Flight Journey : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మహిళగా గిన్నిస్‌ రికార్డు సృష్టించిన టర్కీకి చెందిన రుమెయ్‌సా గెల్గీ తొలిసారి విమాన ప్రయాణం చేశారు. ఇస్తాంబుల్‌ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ఆమె విమానంలో ప్రయాణించారు.

ఆమె కోసం టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆమెకు సౌకర్యంగా ఉండటానికి ఆరు సీట్లను ఓ స్ట్రెచర్‌లా తయారు చేసింది. ఎయిర్‌లైన్ సంస్థకు ఇన్‌స్టాగ్రాం ద్వారా ఆమె థాంక్స్ చెప్పారు. రుమెయ్‌సా గెల్గీ ప్రపంచంలోనే ఎత్తైన మహిళగా రికార్డుకు ఎక్కారు. ఆమె ఎత్తు 215.16 సెంటీమీటర్లు.. అంటే.. 7 అడుగుల పైమాటే. 2014లో ఎత్తైన టీనేజర్‌గా, 2012లో ఎత్తైన మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×