E-Paper
Advertisement

Sweet Potato : ఒక్క మొక్కకు 85 కిలోల మోరంగడ్డలు

Sweet Potato : ఒక్క మొక్కకు 85 కిలోల మోరంగడ్డలు
Advertisement
Sweet Potato

Sweet Potato : మోరంగడ్డను ఇష్టపడని వారు ఎవరు? ఇమ్యూనిటీని పెంచే ఈ గడ్డను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. చిలగడదుంప,రత్నపురిగడ్డ, దెనుసు‌గడ్డ అని కూడా వ్యవహరిస్తారు. ఐరన్,మెగ్నీషియమ్, విటమిన్ ఏ, సీ అధికంగా ఉండే మోరంగడ్డలు ఒక్కో మొక్కకు మహా అయితే 2.5 కిలోల వరకు వస్తాయి. కానీ జార్జియాకు చెందిన ఓ వ్యక్తి పొలంలో ఏకంగా 84.4 కిలోల దిగుబడి వచ్చింది.

వాషింగ్టన్ కౌంటీ రైతు డేవిడ్ ఆండర్సన్ సాధించింది ఓ రకంగా రికార్డే. ఇప్పటివరకు గిన్నిస్ రికార్డుల్లో నమోదైంది 37 కిలోలే. 2004లో స్పెయిన్ రైతు మాన్యువల్ పెరెజ్ పేరిట ఆ రికార్డు ఉంది. ఆండర్సన్ ఇప్పుడా రికార్డును అధిగమించేసినట్టే. ఈసారి వాతావరణం అనుకూలంగా ఉండటంతో మోరంగడ్డ దిగుబడి బాగా వచ్చిందని ఆయన
చెబుతున్నాడు.

Advertisement

గిన్నిస్ రికార్డు నిబంధనల మేరకు ఒక తీగకు వచ్చిన మోరంగడ్డలన్నింటి బరువును లెక్కిస్తారు. మంచి దుంపలనే
లెక్కలోకి తీసుకున్నా.. గిన్నిస్ రికార్డుకు ఆండర్సన్ రెట్టింపు దిగుబడిని సాధించినట్టే. ప్రపంచ రికార్డు కోసం వివరాలన్నింటినీ ఆయన గిన్నిస్ నిర్వాహకులకు అందజేశారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×