E-Paper
Advertisement

Sweden violence : స్వీడన్‌లో తుపాకుల హోరు

Sweden violence : స్వీడన్‌లో తుపాకుల హోరు
Advertisement
Sweden violence

Sweden violence : రెండు దశాబ్దాల క్రితం వరకు కాల్పులు అంటే ఏమిటో స్వీడన్ పౌరులకు తెలియదు. యూరప్‌లో కాల్పుల మృతుల సంఖ్య అత్వల్పంగా ఉన్న దేశం అదే. 2021 నాటికి ఆ పరిస్థితి పూర్తిగా తిరగబడింది.

స్వీడిష్ నేషనల్ కౌన్సిల్ ఫర్ క్రైం ప్రివెన్షన్..BRA నివేదిక మేరకు ప్రతి పది లక్షల మందిలో నలుగురు తుపాకీ తూటాలకు బలవుతున్నారు. యూరప్ సగటు మరణాలు 1.6 కన్నా ఇది చాలా ఎక్కువ.

Advertisement

నిరుడు తుపాకీ హింసకు 62 మంది బలయ్యారు. 2017లో ఈ సంఖ్య 36 మాత్రమే. అక్కడ నుంచి గన్ వయొలెన్స్ క్రమేపీ పెరుగుతూ వచ్చింది. 2018లో 43 మంది, 2019లో 45, 2020లో 47, 2021లో 45 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఈ ఏడాది ఇప్పటివరకు 42 మంది చనిపోయారు. క్రిమినల్ గ్యాంగ్‌ల పోరు, ఉగ్రదాడుల తరహా ఘటనల కారణంగా గత నెలలోనే 12 మరణాలు నమోదయ్యాయి. దీంతో కలవరపడిన స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ సైన్యాన్ని రంగంలోకి దింపారు. తుపాకీ కాల్పులు, హింసను అరికట్టడంలో పోలీసులకు సాయం చేయాలని సైనికాధికారులను ఆదేశించారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×