E-Paper
Advertisement

Spain : స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం..

Spain : స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం..
Advertisement

Spain : స్పెయిన్‌లో రైలు ప్రమాదం జరిగింది. బార్సిలోనాకు సమీప స్టేషన్‌లో ఆగిఉన్న ఓ ట్రైన్‌ను వెనకనుంచి వచ్చిన మరో రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు. అయితే.. చాలా మందికి స్వల్పగాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. 39 మందిని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటం వల్ల భారీ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రవాణా శాఖ మంత్రి రాకెల్‌ సాంషెజ్‌.. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పూర్తి భద్రతా చర్యలు తీసుకుంటామని ప్రయాణికులకు హామీ ఇచ్చారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×