E-Paper
Advertisement

New Zealand: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా ప్రమాణం చేసిన క్రిస్ హిప్‌కిన్స్

New Zealand: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా ప్రమాణం చేసిన క్రిస్ హిప్‌కిన్స్
Advertisement

New Zealand: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా లేబర్ పార్టీ నేత క్రిస్ హిప్‌కిన్స్ ప్రమాణస్వీకారం చేశారు. న్యూజిలాండ్ గవర్నర్-జనరల్ సిండి కిరో, కొంత మంది ప్రతినిధుల సమక్షంలో క్రిస్ హిప్‌కిన్స్ 41వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని క్రిస్ వాగ్ధానం చేశారు.

న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెర్న్ పోయిన వారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జనవరి 19న ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు జసిందా ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశారు. ఈక్రమంలో న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్ ఎన్నికయ్యారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×