E-Paper
Advertisement

Elon Musk: ట్విట్టర్ ఆఫీస్ రెంటు కట్టని మస్క్.. కోర్టుమెట్లెక్కిన కంపెనీలు!

Elon Musk: ట్విట్టర్ ఆఫీస్ రెంటు కట్టని మస్క్.. కోర్టుమెట్లెక్కిన కంపెనీలు!
Advertisement

Elon Musk: ట్విట్టర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాక అనేక మార్పులు వచ్చాయి. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న కంపెనీని గట్టెక్కించేందుకు మస్క్ కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను తొలగించడంతో.. అందులో కొందరు కోట్లు మెట్లెక్కారు. తాజాగా మస్క్‌కు మరో షాక్ తగిలింది. యూకే, అమెరికాలోని ట్విట్టర్ ఆఫీస్‌కు అద్దె చెల్లించకపోవడంతో.. శ్రీ నైన్ మార్కెట్ స్క్వేర్ అనే సంస్థ కోర్టుకు వెళ్లింది.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయానికి ట్విట్టర్ డిసెంబర్, జనవరి నెలకు సంబంధించిన అద్దెను చెల్లించలేదు. దాదాపు 3.42 మిలియన్ డాలర్ల అద్దె చెల్లించాల్సి ఉంది. ఈక్రమంలో శ్రీ నైన్ మార్కెట్ స్క్వేర్ అనే సంస్థ కాలిఫోర్నియాలోని స్టేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సెక్యూరిటీలో భాగంగా ట్విట్టర్ నుంచి తీసుకున్న లెటర్ ఆఫ్ క్రెడిట్ నుంచి నెల అద్దె తీసుకున్నామని, ఇంకా 3.42 మిలియన్ డాలర్ల అద్దె రావాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×