E-Paper
Advertisement

చైనాలో భారీ పేలుడు.. 82 మంది కార్మికులు మృతి..!

చైనాలో భారీ పేలుడు.. 82 మంది కార్మికులు మృతి..!
Advertisement

Coal Mine: చైనాలోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ 82 మంది కార్మికులు మరణించారు. మరియ ఇంకో తొమ్మిది మంది ఆచూకీ కోసం అక్కడ రెస్యూ టీం ప్రయత్నిస్తుందని సచాచారం. ఈ సంఘటనతో అక్కడి ప్రాంతమంతా ఆదోళనకు గురయ్యింది. చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. రాత్రి 7:29 గంటలకు ఇది జరిగింది.

Also Read: జైలుకెళ్లినా సీటు కదలదు.. కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన డెమోల దందా..!

రాత్రి సమయంలో..

Advertisement

రాత్రి బొగ్గు గన్నుల్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించి నట్టు అక్కడి మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదం సమయంలో కనీసం అక్కడ 247 మంది కార్మికులు ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ స్పందించారు. బోగ్గు గనుల్లో ప్రామాదానికి గురైన కార్మికులకు అన్ని రకాల చర్యలను తీసుకోవాలని అధికారులకు జిన్ పింగ్ ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు అండగా నిలవాలని తెలిపారు. పేలుడుకు గల కారణాలు తెలుసు కోవాలని తెలిపారు. ఈ సంఘనకు కారనమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

Also read: సరికొత్త హంగులతో గోల్డెన్ చారియట్.. సౌత్ ఇండియన్ టూర్‌ కు మీరు రెడీనా?

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×