E-Paper
Advertisement

Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. 6.3 తీవ్రతతో అల్లకల్లోలం

Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. 6.3 తీవ్రతతో అల్లకల్లోలం
Advertisement

Earthquake: ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా మరో 150 మందికి పైగా గాయపడ్డారని చెబుతున్నారు. అయితే ఈ భూకంపం 23 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిదరి తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికి రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగిందని చెబుతున్నారు.

Also Read: లండన్ పర్యటనలో సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరీ

Advertisement

ఈ ఘటనలో పలు నివాసాలు కూలిపోయాయి. సమంగాన్, మజార్, నౌషాద్, తష్కుర్ఘాన్, ఖుల్మ్ ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు కనిపించాయి. కాబూల్-మజార్ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. తష్కుర్ఘాన్‌లో పలు వ్యాపార సముదాయాలు కూలిపోయాయి. ప్రాంప్ట్ అసెస్‌మెంట్ ఆఫ్ గ్లోబల్ ఎర్త్‌క్వేక్స్ ఫర్ రెస్పాన్స్ సిస్టమ్ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×