E-Paper
Advertisement

Man Chokes Woman With Belt: న్యూయార్క్‌లో దారుణం.. వెనుక నుంచి వచ్చి మహిళను బెల్ట్ తో లాక్కెళ్ళి..

Man Chokes Woman With Belt: న్యూయార్క్‌లో దారుణం.. వెనుక నుంచి వచ్చి మహిళను బెల్ట్ తో లాక్కెళ్ళి..
Advertisement

Man Chokes Woman With Belt: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా మహిళ వెళ్లడం గమనించిన ఓ వ్యక్తి ఆమె మెడకు బెల్టు వేసి కూతవేటు దూరం లాక్కుపోయాడు. ఆమె అపస్మారక స్థితిలో వెళ్లాక అత్యాచారానికి పాల్పడ్డాడు. సంచలనం రేపిన ఈ ఘటన న్యూయార్క్‌లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. మే ఒకటిన నాలుగు పదుల వయసున్న మహిళ ఎర్లీ మార్నింగ్ మూడు గంటల సమయం లో న్యూయార్క్‌లోని ఈస్ట్ 152వ స్ట్రీట్‌లో నడుచుకుంటూ వెళ్తోంది. మహిళ ఒంటరిగా వెళ్లడం గమనించిన ఓ వ్యక్తి, తన ఆనవాళ్లు గుర్తు పట్టకుండా ముఖానికి క్లాత్ కట్టుకుని మహిళ వెంటపడ్డాడు. ఆ సమయంలో వెనుక నుంచి ఆమె మెడకు బెల్ట్ బిగించి కొంతదూరం తీసుకెళ్లాడు. ఆమె ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది.

Advertisement

కాసేపటికి ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆమెని రెండు కార్ల మధ్యలో పడేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో ఆమె ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. సీసీటీవీ కెమెరాలో ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ విషయాన్ని న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు.

Also Read: Family Murder : కుటుంబం దారుణ హత్య.. ఆపై నిందితుడి ఆత్మహత్య.. కారణమేంటంటే?

Advertisement

https://twitter.com/CollinRugg/status/1788691145599381736

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×