E-Paper
Advertisement

Kim Jong With Daughter : కూతురితో కలిసి మొదటి సారి మీడియా ముందుకు కిమ్ జాంగ్..

Kim Jong With Daughter : కూతురితో కలిసి మొదటి సారి మీడియా ముందుకు కిమ్ జాంగ్..
Advertisement

Kim Jong With Daughter : ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ తొలిసారి కుమార్తెతో కలిసి కనిపించారు. ఏడు నెలల క్రితం భార్యతో కలిసి కనిపించిన కిమ్ తాజాగా కుమార్తెతో కనిపించడం చర్చనీయాంశమైంది. కుమార్తెతో కలిసి చేతిలో చేయి వేసి నడుస్తున్న కిమ్ ఫొటోలను అధికారిక మీడియా కేసీఎన్ఏ ప్రచురించింది. అయితే, కిమ్ కుమార్తె పేరును మాత్రం వెల్లడించలేదు.

శుక్రవారం ఓ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించేందుకు వస్తూ కిమ్ తన కుమార్తెను కూడా వెంటబెట్టుకొచ్చారు. నిన్న ప్యాంగాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఓ ఇంటర్నేషనల్ బాలిస్టిక్ మిసైల్‌ను ఉత్తర కొరియా ప్రయోగించింది. నార్త్ కొరియా ఈ నెలలో రెండు మిసైల్స్‌ను ప్రయోగించింది. ఈ క్షిపణి 999.2 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్ర తీరంలో పడింది.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×