E-Paper
Advertisement

Israel Attack on Rafah : రఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 15 మంది మృతి ?

Israel Attack on Rafah : రఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 15 మంది మృతి ?
Advertisement

Israel Attack on Rafah(International news in telugu) : గతేడాది అక్టోబర్ లో మొదలైన ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం ఆగడం లేదు. తాజాగా.. ఇజ్రాయెల్ వైమానిక దళాలు గాజాలోని రఫా నగరంలో మూడు ఇళ్లపై దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 13 మంది మరణించగా.. కొందరు గాయపడినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. హమాస్ మాత్రం ఈ దాడుల్లో 15మంది మరణించినట్లు మీడియాకు తెలిపింది.

ఇజ్రాయెల్ జరిపే దాడుల నుంచి తప్పించుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు రఫాలో తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణకు సంబంధించి ఈజిప్ట్ ఆతిథ్యం ఇచ్చిన హమాస్ నాయకులతో చర్చలు జరిగే అవకాశం ఉన్న సమయంలో ఈ బాంబు దాడి జరిగింది.

Advertisement

Also Read : ఇజ్రాయెల్ సైనికులపై అమెరికా ఆంక్షలు.. ‘ఇదో పిచ్చి చర్య’

హమాస్ ను నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో ఇప్పటి వరకూ 34 వేలమందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారు. వీరిలో 70 శాతం మంది వృద్ధులు, పౌరులతో పాటు 90 మందికి పైగా జర్నలిస్టులు ఉన్నారు. ఉన్నారు. 23 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఖలీల్ అల్-హయా నేతృత్వంలోని హమాస్ అధికారులు కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చిస్తారని, ఇందులో ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తి పాత్ర పోషిస్తున్నాయని హమాస్ అధికారులు చెబుతున్నారు.

Advertisement

 

 

 

 

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×