E-Paper
Advertisement

Donald Trump: ఐ లవ్ పాకిస్థాన్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు, వీడియో వైరల్

Donald Trump: ఐ లవ్ పాకిస్థాన్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు, వీడియో వైరల్
Advertisement

Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ – పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు..  ఐ లవ్ పాకిస్థాన్ అంటూ సెన్సెషనల్ కామెంట్స్  చేశారు. ఇండియా – పాక్ సీజ్ ఫైర్‌పై ట్రంప్ జోక్యం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ దానిపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మోదీ స్పందనపై ట్రంప్ ఈ విధంగా మాట్లాడారు. ‘యుద్ధాన్ని నేను ఆపాను.. ఐ లవ్ పాకిస్థాన్. మోదీ గొప్ప వ్యక్తి.. నిన్న రాత్రే ఆయనతో మాట్లాడాను. భారత్, పాకిస్థాన్ రెండూ న్యూక్లియర్ దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపాను.  గత రాత్రే ట్రేడ్ డీల్ గురించి చర్చించాను. యుద్దం ఆపడంలో పాకిస్థాన్ నుంచి ఆసిఫ్ మునీర్, భారత్ నుంచి ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారు..’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Advertisement

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×