E-Paper
Advertisement

Honey Trap: 13 ఏళ్ల బాలుడిపై 31 ఏళ్ల మహిళ హనీట్రాప్

Honey Trap: 13 ఏళ్ల బాలుడిపై 31 ఏళ్ల మహిళ హనీట్రాప్
Advertisement

Honey Trap: ఆమె వయస్సు 31. పొరుగింటి బాలుడి(13)పై మనసు పారేసుకుంది. ఇంట్లో పని ఉందని, సాయం చేయాలంటూ పదేపదే పిలిచి వల విసిరింది. అలా బాలుడిని శారీరకంగా వాడుకుంది. వయస్సుతో సంబంధం లేకుండా బాలుడితో తన కోరికలన్నీ తీర్చుకుంది. చివరికి ఆమె గర్భం దాల్చింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని కొలరాడోలో జరిగింది ఈ ఘటన.

ఆండ్రియా సెరానో అనే యువతి పొరిగింటి బాలుడికి వల విసిరి శారీరక సంబంధం పెట్టుకుంది. పని ఉందంటూ పదే పదే ఇంటికి పిలిచి శారీరకంగా వాడుకుంది. చుట్టుపక్కల వాళ్లకు అస్సలు అనుమానం రాకుండా కొంతకాలంగా మ్యానేజ్ చేస్తూ వచ్చింది. అయితే ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకొచ్చింది.

Advertisement

అయితే బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆండ్రియాను అరెస్ట్ చేశారు. మైనర్‌పై లైంగికదాడి చేసినట్లు ఆరోపణలు మోపారు. ఆమెను కోర్టులో హాజరు పర్చగా.. తమ మధ్య లైంగిక సంబంధం ఉన్నట్లు ఒప్పుకుంది ఆండ్రియా. అలాగే తమ కడుపులో పెరుగుతున్న బిడ్డకు బాలుడే తండ్రి అని చెప్పింది.

దీంతో జడ్జీలు ఒక్కసారిగా షాకయ్యారు. కానీ ఆమె గర్భవతి కావడంతో 70 వేల డాలర్లు.. అంటే దాదాపు 57 లక్షల పూచీకత్తుతో విడుదల చేశారు. ఆండ్రియాకు పుట్టబోయే బిడ్డకు తండ్రిగా ఆ బాలుడినే పరిగణించాలని కోర్టు తేల్చి చెప్పారు. చివరకు ఇరు పక్షాల వారు రాజీ పడడంతో కేసు కొట్టిపారేశారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×