// // Salt : మూడొంతుల ఉప్పు గుజరాత్‌దే - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Salt : మూడొంతుల ఉప్పు గుజరాత్‌దే

Salt : మూడొంతుల ఉప్పు గుజరాత్‌దే
Advertisement

salt : కాస్తంత ఉప్పు తగిలితేనే కూరకు రుచి. వేల సంవత్సరాలుగా ఇది మన జీవితంలో భాగమైపోయింది. శరీరానికి కూడా లవణం అవసరమే. నరాలు, కండరాలు, జీర్ణకోశ వ్యవస్థకు అవసరమైన ఫ్లూయిడ్స్‌ను నియంత్రించేది సోడియం క్లోరైడే. ఉప్పు తయారీ ఎప్పుడు ఆరంభమైందో చెప్పడం కష్టమే.

కూరగాయల వాడకం పెరిగిన కొద్దీ ఆహారంలో సాల్ట్ అవసరం పెరిగింది. ఉప్పు తయారీలో మనది మూడోస్థానం. చైనా, అమెరికా తొలి రెండు స్థానాలు ఆక్రమించాయి. భారత్‌లో ఏటా 230 మిలియన్ టన్నులు సాల్ట్ తయారవుతోంది.

Advertisement

గత 60 ఏళ్లలో సాల్ట్ ఇండస్ట్రీ దేశంలో బాగా పెరిగింది. స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో దేశీయ అవసరాల కోసం బ్రిటన్, ఏడెన్ నుంచి ఉప్పు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం.

దేశంలో గుజరాత్‌లోనే అత్యధికంగా ఉప్పు తయారవుతోంది. మొత్తం ఉత్పత్తిలో 76 శాతం వాటా ఆ రాష్ట్రానిదే. తమిళనాడు 12%, రాజస్థాన్ 8% మేర సాల్ట్‌ను తయారు చేస్తున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తరువాతి స్థానాలను ఆక్రమించాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×