E-Paper
Advertisement

UK Visa : బ్రిటన్ వెళ్లాలనుకుంటున్న వారికి శుభవార్త…

UK Visa : బ్రిటన్ వెళ్లాలనుకుంటున్న వారికి శుభవార్త…
Advertisement

UK Visa : యూకే వీసా కోసం ఎదరుచూస్తున్న భారతీయులకు ఇదో పెద్ద శుభవార్త. భారత పౌరులకు అందించే వీసా ప్రక్రియలో మరింత వేగం పెంచినట్లు భారత్‌లో ఉన్న బ్రిటెన్ హైకమిషనర్ అధికారికంగా ప్రకటించారు. వీసా ప్రాససింగ్ కోసం తీసుకునే 15 రోజుల గడువు దాటిపోతోందని.. దీంతో వీసా ఆలస్యమవుతోందన్నారు. కరోనా వైరస్, ఉక్రెయిన్ యుద్ధం.. ఈ జాప్యానికి కారణం అని చెప్పింది బ్రిటెన్ హైకమిషనర్ ఆఫీస్.

Advertisement

బ్రిటెన్‌లో వీసా దాటిన తరువాత అక్కడ ఎక్కువగా నివసించేది భారతీయులే.. దానికి ప్రధాన కారణం బ్రిటెన్ మాత్రమే అని భారత్ వెళ్లడించింది. గత ఏడాది ఈ అంశంపై ఇరు దేశాల మద్య ఇప్పటికే చర్చ జరిగింది. వీసాలు అందించడంలో బ్రిటెన్ కావాలని జాప్యం చేస్తున్నట్లు భారత్ వాదించినా ఇప్పటి వరకు ఆశించిన ఫలితాలు రాలేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని బ్రిటిన్ హైకమిషనర్ అలెక్స్.. వీసా జారీలో వేగవంతం పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. బ్రిటన్ వీసా కావాలనుకునే వారు మూడు నెలల ముందే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×