// // Gaza : గాజాకు చిమ్మచీకట్లు? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Gaza : గాజాకు చిమ్మచీకట్లు?

Gaza : గాజాకు చిమ్మచీకట్లు?
Advertisement
gaza

Gaza : హమాస్‌పై పోరును ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. గాజా ఇప్పటికే అష్టదిగ్బంధమైంది. అక్కడ ఉన్న ఏకైక పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితికి చేరింది. ప్లాంట్‌‌లో ఇంధనం నిండుకుంటోందని, ఇంకా కొన్ని గంటల్లో అది కూడా ఖాళీ కావొచ్చని గాజా విద్యుత్తు అధికారులు హెచ్చరించారు. ప్లాంట్‌ను షట్‌డౌన్ చేసేస్తామని బుధవారం మధ్యాహ్నమే ప్రకటించారు. గాజాకు వెళ్లే దారులన్నీ దాదాపు మూసుకుపోయాయి. దీంతో విద్యుత్తు ప్లాంట్‌కు ఫ్యూయల్‌ను తరలించే మార్గం కూడా కనిపించడం లేదు. మరోవైపు ఆ ప్రాంతానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో గాజా వాసులకు ఇక చిమ్మచీకట్లే మిగిలే ప్రమాదం కనిపిస్తుంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×