E-Paper
Advertisement

China : భారత్‌ను దొంగదెబ్బ తీసిన కమాండర్‌కు చైనా సన్మానం..

China : భారత్‌ను దొంగదెబ్బ తీసిన కమాండర్‌కు చైనా సన్మానం..
Advertisement

China : 2020 భారత్ చైనా సరిహద్దులో గాల్వన్ లోయలో చైనాకు భారత్‌కు మధ్య భీకరమైన ఘర్షన జిరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పటి ఘర్షణలో అక్కడున్న చైనీస్ ఆర్మీ కమాండర్ క్వి ఫబావోను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉన్నతంగా సత్కరించారు. భారత్ ఆర్మీని చైనా సేనలు దొంగదెబ్బ తీయడానికి ప్రధాన కారణం కూడా ఈ కామండరే కారణం. చైనాలో అత్యంత ప్రముఖులకు మాత్రమే చోటు ఉన్న కాంగ్రెస్ సమావేశాలకు కమాండర్ క్వి ఫబావోను ఆహ్వానించి మర్యాదలు చేశారు.

Advertisement

భారత్ చైనా సరిహద్దులో ఇరువైపుల నుంచి సైనికులు ఆయుధాలను ధరించకూడదు. కానీ చైనా సైనికులు ఆ నిబంధనలను అతిక్రమించి ఇనుప రాడ్లకు ఇనుప కంచెలను చుట్టు భారత సైనికులపై దాడికి దిగారు. చైనా లిబరేషన్ ఆర్మీ రెచ్చగొట్టడం వల్లే భారతీయ సేనలు కూడా ప్రతి దాడికి దిగాయి. ఈ చిన్న యుద్ధంలో 20 మంది భారత సైనికులు ప్రణాలు కోల్పోయారు. అటు చైనా సైనికులు మరింత సంఖ్యలో చనిపోయారు. భారత సేనలు వారికప్పుడు ధీటుగా సమాధానం చెప్పినా చైనా దీన్ని బయటకు రాకుండా చాకచక్యంగా వ్యవహరించింది. మొత్తం మృతి చెందిన చైనా సైనికుల సంఖ్యను బయట పెట్టలేదు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×