E-Paper
Advertisement

Bill Gates: చెఫ్‌గా మారిన బిల్‌గేట్స్.. ప్రధాని మోదీ ఏమన్నారంటే?

Bill Gates: చెఫ్‌గా మారిన బిల్‌గేట్స్.. ప్రధాని మోదీ ఏమన్నారంటే?
Advertisement

Bill Gates: క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీగా ఉండే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చెఫ్‌గా అవతారమొత్తారు. ఓ చెఫ్‌తో కలిసి చపాతీ తయారు చేశారు. స్వయంగా గోధుమ పిండి కలిపి రోటీ చేసి కాల్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ ఐటన్ బెర్నాత్‌తో కలిసి బిల్ గేట్స్ చపాతీ తయారు చేశారు. అనంతరం ఇద్దరు కలిసి చపాతీ రుచి చూశారు. రోటీ తయారీ వీడియోను బిల్ గేట్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ఐటన్ ఇటీవల భారత్‌కు వెళ్లినప్పుడు బీహార్ రైతులను కలిసి వారి నుంచి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాడు. అక్కడ కొందరు మహిళల ద్వారా రోటీ తయారు చేయడం నేర్చుకున్నాడు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Advertisement

ఈ వీడియోపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. బిల్ గేట్స్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘భారత్‌లో తృణధాన్యాల ట్రెండ్ నడుస్తోంది. వాటితో ఎన్నో వంటకాలు చేయొచ్చు. వాటిని కూడా ట్రై చేయండి’’ అంటూ సూచించారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×