E-Paper
Advertisement

Student Died in US : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. స్టూడెంట్స్ కు భద్రత కరువు ?

Student Died in US : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. స్టూడెంట్స్ కు భద్రత కరువు ?
Advertisement

Indian Student Died in America

Indian Student Died in America(Telugu news headlines today): అమెరికాలో మరణిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు.. కారణం ఏదైనా అక్కడ మరణిస్తున్న ఇండియా స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు న్యూయార్క్ లోని భారత్ కాన్సులేట్ వెల్లడించింది. ఓహియోలో ఉంటున్న గద్దె ఉమా సత్యసాయి అకాల మరణం చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి.. అతని మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Also Read : మరోసారి రష్యాపై డ్రోన్లతో దాడి చేసిన ఉక్రెయిన్

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడ ఉంటున్న భారత విద్యార్థులకు భద్రత కరువైందని ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. మరో విద్యార్థి మరణించడం మరింత ఆందోళనకు దారితీసింది. ఉమా సత్యసాయి అకాలమరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోనే హైదరాబాద్ కు చెందిన పాతికేళ్ల మహ్మద్ అబ్దుల్ అరాఫత్ అనే విద్యార్థి మిస్సవ్వడం అతని కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. నీల్ ఆచార్య, వివేక్ సైనీల ఘటనలు మరువక ముందే మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం.

Advertisement

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×