E-Paper
Advertisement

Breaking News: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు

Breaking News: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు
Advertisement

Breaking News: అమెరికాలోని మరో విమాన ప్రమాదం జరిగింది. ఉత్తర ఆరిజోనాలోని నవజో నేషన్‌లో నిన్న జరిగిన ఒక విషాదకర విమాన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అయితే చిన్లే సమీపంలోని ఓ ఆసుపత్రి నుంచి రోగిని తీసుకెళ్లేందుకు ఎయిర్ అంబులెన్స్ బయలుదేరింది. ఈ క్రమంలో ఫ్లైట్‌లో ఉన్నటుండి సాంకేతిక లోపం తలెత్తడంతో ఫైలెట్ పూర్తిగా నియంత్రణ కోల్ఫోయింది. దీంతో ఫ్లైట్ కూలినట్టుగా చిన్లే పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే విమానంలో మంటలు చెలరేగడంతో, బోర్డులో ఉన్న నలుగురు సిబ్బంది ఒక పైలట్, ఇద్దరు వైద్య సిబ్బంది, ఒక రోగి ప్రాణాలు కోల్పోయారు.

అయితే విమానం కూలిన తర్వాత విమానంలో చెలరేగిన తీవ్రమైన మంటలు రెస్క్యూ కార్యకలాపాలను సంక్లిష్టం చేశాయి.. దీంతో బాధితులను రక్షించే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అంతేకాకుండా జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB) ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు .

Advertisement

Also Read: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

నవజో నేషన్ అధ్యక్షుడు బువు న్యూగ్రెన్ ఈ ఘటనను “విషాదకర నష్టం”గా తెలిపారు.. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే ఈ ఘటనపై దర్యాప్తు పూర్తయ్యే వరకు విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేయబడుతుందని చెప్పారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు.

Advertisement

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×