E-Paper
Advertisement

Romance in flight: ఛీ.. ఛీ.. మరీ ఇంతలా.. నాలుగు గంటల రొమాన్స్, కలా.. నిజమా?

Romance in flight: ఛీ.. ఛీ..  మరీ ఇంతలా.. నాలుగు గంటల రొమాన్స్, కలా.. నిజమా?
Advertisement

Romance in flight: దాదాపు మూడు దశాబ్దాల కిందట వచ్చిన సాంగ్.. మేఘాలలో తేలిపొమ్మన్నది.. తుఫానులా రేగిపొమన్నది.. అమ్మాయితో సాగుతూ చిలిపి మది.. ఈ సాంగ్ ఎక్కడో విన్నట్లుంది కదూ? అదేనండి.. డైరెక్టర్ కృష్ణవంశీ ఫస్ట్ మూవీ గులాబీ, అందులోని ఓ సాంగ్. ఈ పాట ఓ జంటకు కరెక్ట్‌గా సెట్టవుతుంది.

నార్మల్ ప్రేమ జంటలు పార్కుల్లో దర్శనంకావడం అప్పుడప్పుడు చూస్తాం. కొందరైతే శృతి మించుతారు. ఇంకొందరైతే రెచ్చిపోయి తమ పనుల్లో నిమగ్నమవుతారు. ఎవరు ఎన్ని అనుకున్నా పట్టించుకోరు. తమ పని చేసుకుపోతారు. సీన్ కట్ చేస్తే.. విమానంలో ఓ జంట సీట్లు ఖాళీగా ఉండడం గమనించింది. వాటిని పార్క్ మాదిరిగా వాడేసుకుంది. తమతోపాటు ప్రయాణికులు ఉన్నారన్న విషయాన్ని మరిచిపోయింది. రొమాన్స్‌లో తేలిపోయింది. గాలి చొరబడనంత దగ్గరయ్యింది. ఈ వ్యవహారం అమెరికాలో జరిగింది. కానీ, మిగతా విషయాలు ఎక్కడా రివీల్ కాలేదు.

Advertisement

దీనికి సంబంధించి ఓ ట్రావెలర్ తీసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో ఇప్పుడు గిరగిరా తిరిగేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వీటికి 21 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. ఆ ఫోటోలపై రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు నెట్ యూజర్స్. అంత ఖాళీ విమానం వాళ్లకి ఎక్కడ లభించిందని కొందరు, మరికొందరైతే రీల్స్ కోసం చేసి ఉంటారని, ఇంకొందరైతే జస్ట్ ఫన్ ఫోటోలంటూ ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్లు కామెంట్స్ చేస్తూ ప్రశ్నలను రైజ్ చేస్తున్నారు.

Advertisement

 

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×