E-Paper
Advertisement

Congo Boat Accident : కాంగోలో పడవ మునక.. 37మంది మృతి!

Congo Boat Accident : కాంగోలో పడవ మునక.. 37మంది మృతి!
Advertisement
Congo Boat Capsize

Congo Boat Capsize (daily news update):

కాంగోలో పడవ మునక.. 37మంది మృతి! తూర్పు కాంగోలోని కివు నదిలో ఓ బోటు మునిగిపోయింది. ఆ చెక్కపడవలో ప్రయాణిస్తున్న 50 మందిలో అత్యధికులు ఈ దుర్ఘటనలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

Advertisement

కివు నదిని దాటుతున్న ఆ పడవలో ప్రయాణికులతో పాటు 20 బస్తాల సిమెంట్ ఉన్నట్టు చెబుతున్నారు. అధిక బరువే పడవ మునకకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.

Read more: 9 మంది కార్మికులను మింగిన సైనేడ్ గుట్ట?

Advertisement

మొత్తం పది మంది ప్రాణాలను రక్షించుకోగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన 37 మంది కోసం ముమ్మర గాలింపు సాగుతోంది. కాంగోలో పడవ మునక ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటుంటాయి.

గత నెలలో మైడాంబే నదిలో బోటు మునిగిపోవడంతో 22 మంది చనిపోయారు. నిరుడు ఏప్రిల్‌లో కివు నదిలో ఆరుగురు మృతి చెందగా.. 64 మంది ఆచూకీ తెలియలేదు. నిబంధనలను తోసిరాజని.. ఓవర్‌లోడింగ్ చేయడమే పడవ ప్రమాదాలకు ప్రధాన కారణం.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×