E-Paper
Advertisement

IAS Officer Wife: ఐఏఎస్ అధికారి భార్య అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

IAS Officer Wife: ఐఏఎస్ అధికారి భార్య అనుమానాస్పద మృతి.. కేసు నమోదు
Advertisement

IAS Officer Wife: ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక ఇవాళ అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆమెను డిసెంబర్ 31న కుటుంబ సభ్యులు విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చేర్చారు. ఆదివారం తెల్లవారుజామున ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సత్య దీపిక మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె సోదరి సరిత పోలీసులను ఆశ్రయించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కిషోర్ కుమార్ ప్రస్తుతం ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ పీడీగా విధులు నిర్వహిస్తున్నారు.

Also Read: మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. స్విమ్మింగ్‌ పూల్‌లో పడి..

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×