E-Paper
Advertisement

Ananthapuram: దంపతుల్ని బలిగొన్న టమోటా లోడ్ లారీ.. తెగిపడిన మొండెం

Ananthapuram: దంపతుల్ని బలిగొన్న టమోటా లోడ్ లారీ.. తెగిపడిన మొండెం
Advertisement

Ananthapuram Road Accident: టమోటా లోడ్ లారీ దంపతుల పాలిట మృత్యు శకటం అయింది. అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో భర్త మొండెం తెగిపడింది. భార్య కూడా అక్కడికక్కడే మరణించింది.

గుత్తి సమీపంలోని అప్పేదొడ్డికి చెందిన హనుమంతరెడ్డి, అతని భార్య ఒక పనిమీద బైక్ పై అనంతపురం వెళ్లారు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. టమాటా లోడ్ తో వచ్చిన లారీ బైక్ ను ఢీ కొట్టింది. దాంతో వారిద్దరూ స్పాట్ లో మృతి చెందారు. హనుమంతరెడ్డి తల, మొండెం వేర్వేరుగా పడి ఉండటంతో.. స్థానికులు ఆ ఘటన చూసి భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

హనుమంతరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×