E-Paper
Advertisement

Kurnool Lorry Accident: కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు మృతి..

Kurnool Lorry Accident: కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు మృతి..
Advertisement

Kurnool Lorry Accident: వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. ప్రస్తుతం మృత్యువు ఎటు నుంచి వస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వీటన్నింటికి కారణం డ్రైవర్ల నిర్లక్ష్యం, వారి అతివేగం వల్లే జరుగుతుందని అధికారులు తెలిపారు. అయితే నేడు ఉదయం కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

కేశవ గ్రాండ్ హోటల్ సమీపంలోని.. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ ఆపి రిపేరు చేసుకుంటున్న సమయంలో మరో లారీ వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. లారీ డ్రైవర్ అతివేగమా.. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేశాడా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: శంషాబాద్‌లో తీవ్ర విషాదం.. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య..

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×