E-Paper
Advertisement

POCSO Case: అలంపూర్ కౌన్సిలర్ పై పోక్సో కేసు నమోదు కలకలం

POCSO Case: అలంపూర్ కౌన్సిలర్ పై పోక్సో కేసు నమోదు కలకలం
Advertisement

POCSO Case: స్వేచ్ఛ బ్యూరో: ఓ మైనర్ బాలుడు పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల అలంపూరు పట్టణంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి మూడవ వార్డు కౌన్సిలర్ అసిఫుద్దీన్‌ ఖాన్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదయింది. లైంగిక కోరికలు తీర్చాలంటూ మైనర్ బాలుడును వాహనంలో బంధించి తీసుకెళ్లడం సంచలనంగా మారింది.

Also Read: అరుదైన గౌరవం అందుకున్న రోజా కూతురు.. ప్రముఖుల లిస్టులో చేరిక!

బెదిరింపులకు గురి చేస్తూ..

Advertisement

అసహజ లైంగిక వేధింపులకు పాల్పడడమే కాక బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ.. కౌన్సిలర్ అసిఫుద్దీన్‌ ఖాన్‌పై ఫిర్యాదు చేయడంతో అలంపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కౌన్సిలర్ అసిఫుద్దీన్‌ ఖాన్‌ గత రెండు సంవత్సరాల నుండి వేధిస్తున్నారంటూ మైనర్ బాలుడిని వేధిస్తూ రాకపోతే నిన్ను చంపేస్తామంటూ బెదిరించడంతో.. తల్లిదండ్రులతో కలిసి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా విచారించిన పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

Also Read: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన ప్రకటన.. 1000 కొట్లతో అభివృద్ది..?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×