E-Paper
Advertisement

Hyderabad Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

Hyderabad Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
Advertisement

Hyderabad Fire Accident: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో.. అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి వేళల్లో అందరూ నిద్రలో ఉన్న సమయంలో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం భయాందోళనలకు గురైంది.

ఓ షాపులో.. చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న మరో షాపుకు వ్యాపించాయి. ఎగిసిపడుతున్న మంటలను గమనించి స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: దారుణ ఘటన.. ఆన్‌లైన బెట్టింగులకు బానిసై.. ఓయో రూంలో యువకుడు సూసైడ్

 సమాచారం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే షాపుల్లో.. అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉంచుకోవాలి. విద్యుత్ కనెక్షన్లను తరచుగా తనిఖీ చేయడం, పాత వైర్లను మార్చడం, షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలను నివారించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×