E-Paper
Advertisement

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో నలుగురి మృతి!

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో నలుగురి మృతి!
Advertisement

Kakinada Accident: ఆధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి హమీ పనుల కోసం కూలీలందరు కలిసి రోడ్డు దాటుతుండగా ఓ టిప్పర్ సడన్ గా వచ్చి ఢీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే నలుగురు కూలీలు మరిణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలతో వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. భాదితులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మరణిచిన వారు చీడిగ గ్రామానికి చెందిన సత్యవతి, పాలిక కృష్ణవేణి, చిట్టెమ్మ, అన్నవరం గా గుర్తించారు.

Also read: సర్కార్ డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో.. అక్రమ రేషన్ బియ్యం పట్టివేత!

స్పందించిన మంత్రి నారాలోకేష్..

Advertisement

కాకినాడలో జరిగిన ప్రమాదంపై మంత్రి నారాలోకేష్ స్పందించారు. కొవ్వూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగు ఉపధి హమీ కూలీలు మరణించడం దుర్మరణం పాలవడం కలిచి వేసిందని అన్నారు. ఉపాధి పనులకు వెళ్లూ మరణించడం భాదాకరం అని అన్నారు. ప్రామాదంకి గురైన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం తక్షణమే అందించాలని మంత్రి నారాలోకేష్ అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంభాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారాలోకేష్ తెలిపారు.

Also Read: ట్రైన్‌ లో కూలరేసుకుని దర్జాగా పడుకున్న ప్రయాణికుడు.. నెట్టింట వీడియో వైరల్!

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×