E-Paper
Advertisement

Boat accident: ఘోరప్రమాదం.. పడవ బోల్తా పడి 86మంది మృతి

Boat accident: ఘోరప్రమాదం.. పడవ బోల్తా పడి 86మంది మృతి
Advertisement

Boat accident: కాంగో దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  వాయువ్య కాంగోలోని ఎక్వాట్యూర్ ప్రావిన్స్ లో పడవ బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 86 మంది మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది స్టూడెంట్సే ఉన్నట్టు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో సెప్టెంబర్ 10న బుధవారం రోజున జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని  అధికారులు పేర్కొన్నారు.

ALSO READ: Google map: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని సముద్రంలోకి వెళ్లారు.. కారులో ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు

Advertisement

సామర్థ్యానికి మించి ప్రయాణికులు పడవలో ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అలాగే రాత్రి పూట ప్రయాణించడంతో సమస్యను గుర్తించలేకపోయినట్టు కూడా సమాచారం. ఈ ఘటనపై పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. కాంగాలో తరుచుగా బోట్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కొంచెం పాడైన పడవలను కూడా వాడడం, భద్రతా ప్రమాణాలను అంతగా పాటించకపోవడం, ప్రయాణికులు ఎక్కువగా ఎక్కడం.. లాంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

ALSO READ: Hyderabad Metro: ఈ మెట్రోను మేము నడపలేం.. సమస్యను పరిష్కరించండి బాబోయ్..

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×