E-Paper
Advertisement

Chartered flight: ఒడిశాలో కుప్పకూలిన విమానం.. 9 మందికి తీవ్ర గాయాలు

Chartered flight: ఒడిశాలో కుప్పకూలిన విమానం.. 9 మందికి తీవ్ర గాయాలు
Advertisement

ఒడిశాలోని రూర్కెలాలో చార్టర్డ్‌ విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో చార్టర్డ్ విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ అయిన 10కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పైలట్ తో సహా తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. చార్టర్డ్ విమానం భువనేశ్వర్‌కు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ALSO READ: Bird Saliva Soup: ఈ పక్షి ఉమ్ము ఖరీదు రూ.10 లక్షలకు పైనే.. లొట్టలేసుకుని మరీ తింటున్నారు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×