// // Bike Stunts: పోలీసుల మందే బైక్ స్టంట్లు.. కానీ చివరికి..? -->
E-Paper
Advertisement

పోలీసుల మందే బైక్ స్టంట్లు.. సోషల్ మీడియాలో ఫోజులు కానీ చివరికి..?

పోలీసుల మందే బైక్ స్టంట్లు.. సోషల్ మీడియాలో ఫోజులు కానీ చివరికి..?
Advertisement

Bike Stunts: స్వేచ్ఛ బ్యూరో: పోలీసుల ముందే ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేసిన నలుగురు చివరకు కటకటాల వెనక్కి చేరారు. అత్తాపూర్ పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 27న కానిస్టేబుల్ సబిత, హోంగార్డు అహమద్ రాత్రి 8గంటల సమయంలో గస్తీ విధుల్లో ఉన్నారు. ఆరాంఘర్ నుంచి వెళుతుండగా కొంతమంది యువకులు పెట్రోలింగ్​ కారును ఓవర్ టేక్ చేసి మరీ బైక్​ లతో ప్రమాదకర స్టంట్లు చేశారు. వాటిని మొబైల్​ ఫోన్​ తో రికార్డు చేసి పోలీస్​ వాలోంకే సామ్నే స్టంట్స్ అంటూ సోషల్ మీడియాలో అప్​ లోడ్ చేశారు.

Also Read: Jio Offer: జియో బంపరాఫర్.. ఈ రీఛార్జ్ ప్లాన్స్‌తో.. రూ.35,100 సేవలు, 2TB స్టోరేజ్ ఫ్రీ..!

కేసులు నమొదు..

Advertisement

ఈ వీడియోలు హల్ చల్ సృష్టించాయి. దాంతో కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో స్టంట్లు చేసిన వారితోపాటు వాటిని చిత్రీకరించిన మహ్మద్ అమీర్ బాబా (21), మహ్మద్​ అష్వాక్​ (19), మహ్మద్ సమీరుద్దీన్​ (26), మహ్మద్ నాషిత్ అలియాస్ మహ్మద్ నసీర్ (20)లను అరెస్ట్ చేశారు. నలుగురిని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించటంతో జైలుకు తరలించారు.

Also Read: కూకట్‌పల్లిలో కన్నతల్లి దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా సూసైడ్!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×