E-Paper
Advertisement

ఊహించని ట్విస్ట్.. మొబైల్ దొంగలపై కూలీ సాహసం.. సోషల్ మీడియాలో వైరల్!

ఊహించని ట్విస్ట్.. మొబైల్ దొంగలపై కూలీ సాహసం.. సోషల్ మీడియాలో వైరల్!
Advertisement

Mobile Snatching: ఇదో పెద్ద ట్టిస్ట్.. ఓ ఇద్దరు యువకులు కలిసి దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇందులో‌నే ఉహించని సంఘటన జరిగింది. సెల్ ఫోన్ దొంగతనానికి పాల్పడిన ఓ ఇద్దరు స్నాచర్లపై ఓ సాధారణ కూలీ చూపిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిలో ఓకరు మృతి చెందగా మరో యుకుడు దొరికి పోయి కటకటాల పాలయ్యాడు.

ఇక వివరాలిలా..

బెంగళూరులో నివసించే ఓ కూలీ రోడ్డుపై నడుచుకుంటూ వెల్తున్నాడు. అయితే అటు వైపుగా బైక్ పై ఇద్దరు యువకులు వచ్చి కూలీ చేతిలోని మోబైల్ ఫోన్‌ని లాక్కోని పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన కూలీ భయడకుండా తన చేతిలో ఉన్నటువంటి బ్యాగుతో పారిపోతున్న యువకులపై భలంగా విసిరాడు. దీంతో బైక్ పారిపోతున్న యువకుల అదుపు తప్పిపోయి కింద పడ్డారు. దీంతో అక్కడి స్థానికులు అలర్ట్ అయి యువకులను పట్టుకున్నారు.

Advertisement

Also read: District Review: తెలంగాణలో ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ టాస్క్..?

ఓ యువకుడు మృతి..

బైక్ పై పారిపోవడానికి ప్రయత్నించిన యువకుల్లో జునైద్ అనే యువకుడు అకస్మాత్తుగా అక్కడిక్కడే గుండె పోటుకు గురై అక్కడే కుప్పకూలి చనిపోయాడు. మరో యువకుడు తీవ్రగాయాలవగా అక్కడ ఉన్న స్థానికుల చిక్కిపోయాడు. దీంతో వెంటనే అప్రమ్తత్తమైన అక్కడి స్థానికులు రెండో యువకుడిని పట్టుకోని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకోని అరెస్టు చేసి స్టేషన్‌కి తరలించారు.

Advertisement

Also read: ఢిల్లీకి సీఏం విజయ్.. ‘జననాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×