// // Three College Students died as car ramps into lorry - ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి -->
E-Paper
Advertisement

Three College Students Died: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Three College Students Died: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Advertisement

Three College Students Died: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని దుండిగల్ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై కారు అతివేగంగా వెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులు కుత్భుల్లాపూర్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

Also Read: ఫేక్ పోలీసు డీపీ..పెడతారు నెత్తిన టోపీ

Advertisement

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా విజ్ఞాన్ జ్యోతి కాలేజీ విద్యార్థులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రులకు మృతల వివరాలను తెలియజేయగా వారు బోరున విలవిపిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతంగా రాణిస్తారనుకుంటే ఇలా ప్రమాదానికి గురై తమను వదిలి వెళ్లారంటూ గుండెలవిసేలా దు:ఖిస్తున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×