E-Paper
Advertisement

 Tridasa Rise: హైదరాబాద్‌లో అద్భుతమైన అపార్ట్‌మెంట్స్.. అనుకూలమైన ధరలో మనముందుకు త్రిదస రైజ్, ఇంకెందుకు ఆలస్యం..

 Tridasa Rise: హైదరాబాద్‌లో అద్భుతమైన అపార్ట్‌మెంట్స్.. అనుకూలమైన ధరలో మనముందుకు త్రిదస రైజ్, ఇంకెందుకు ఆలస్యం..
Advertisement

Tridasa Rise: హైదరాబాద్, నల్లగండ్ల ప్రాంతంలో త్రిదస రైజ్ అనే వినూత్న నివాస ప్రాజెక్టు ప్రారంభమైంది. 10.38 ఎకరాల విస్తీర్ణంలో ఈ అపార్ట్ మెంట్‌లను అద్భుతంగా నిర్మిస్తున్నారు. మొత్తం 7 టవర్లు, ఒక్కొక్కటి 17 అంతస్తుల ఎత్తుతో, 3 బేస్‌మెంట్లు ఉన్నాయి. ఇక్కడ 3 & 4 BHK అపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి విస్తీర్ణం 1733 నుండి 2751 చదరపు అడుగుల వరకు ఉంది. ఈ ప్రాజెక్టుకు IGBC ప్రీ సర్టిఫైడ్ గోల్డ్ గుర్తింపు లభించింది.

అన్ని సదుపాయాలతో…

Advertisement

త్రిదస రైజ్ ప్రాజెక్టులో అత్యంత విశాలమైన 55,000 చదరపు అడుగుల క్లబ్‌హౌస్ ఉంది. ఇది ఆధునిక జీవనశైలికి అనుగుణంగా రూపొందించారు. క్లబ్‌హౌస్ సౌకర్యాలలో బ్యాంక్వెట్ హాల్, గెస్ట్ రూమ్స్, జిమ్, స్విమ్మింగ్ పూల్, స్క్వాష్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, మినీ థియేటర్, క్రెచే, బిజినెస్ సెంటర్, సెలూన్, ఫార్మసీ, ATM లకు ప్రొవిజన్స్ కలిపిస్తున్నారు.

Tridasa Rise Luxury apartments
Tridasa Rise Luxury apartments

ప్రత్యేక సౌకర్యాలతో..

Advertisement

ఈ ప్రాజెక్టులోని విశేషం ఏంటంటే.. ఇందులో మూడు జోన్ల సౌకర్యాలు ఉన్నాయి. ఇవి అన్ని వయసుల వారికి వినోదాన్ని అందిస్తాయి. వీటిలో యోగా/మెడిటేషన్ స్పేస్, చిల్డ్రన్ యాక్టివిటీ జోన్, కో-వర్కింగ్ స్పేస్, సీనియర్ సిటిజన్స్-అవుట్‌డోర్ జిమ్ ముఖ్యమైనవి. అదనంగా.. టెన్నిస్ కోర్ట్, పికిల్‌బాల్ కోర్ట్, బాస్కెట్‌బాల్ కోర్ట్, ఓపెన్ ఎయిర్ థియేటర్, వాకింగ్ ట్రాక్, మార్కెట్ జోన్, హెర్బల్ గార్డెన్ వంటి విస్తృతమైన అవుట్‌డోర్ అమేనిటీస్ కూడా ఉన్నాయి.

Tridasa Rise Luxury apartments 2
Tridasa Rise Luxury apartments 2

అద్భుతమైన అపార్ట్ మెంట్.. డోంట్ మిస్

ప్రాజెక్టుకు ఉన్న కనెక్టివిటీ చాలా ఆకర్షణీయంగా ఉంది. లింగంపల్లి రైల్వే స్టేషన్ కేవలం 5 నిమిషాల దూరంలో, ORR ఎగ్జిట్ 2 కేవలం 10 నిమిషాల దూరంలో ఉంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)కి 40 నిమిషాల్లో వెళ్లొచ్చు. చుట్టుపక్కల అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అగ్రశ్రేణి విద్యా సంస్థలు, సిటిజెన్ హాస్పిటల్స్, అపర్ణ నియో మాల్, ఎస్బీఐ, యాక్సిస్ వంటి ప్రధాన బ్యాంకులు 5 నుండి 15 నిమిషాల ప్రయాణంలో అందుబాటులో ఉన్నాయి. త్రిదస రైజ్ ప్రశాంతమైన, అత్యంత సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపిక. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మీకు నచ్చిన అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసుకోండి.

ప్రస్తుత మార్కెట్ లో 4 బీహెచ్‌కే అపార్ట్ మెంట్స్ ఇన్ని సదుపాయాలతో లభించడం చాలా అరుదు.. మరి ఇలాంటి అద్భుత అవకాశాన్ని మిస్ చేసుకోకండి..

 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×