E-Paper
Advertisement

Today Gold Price: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?

Today Gold Price: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?
Advertisement

Gold & Silver Price Today: బంగారం కొనుగోలుదారులకు భారీ శుభవార్త. నేడు బంగారం ధరలు తగ్గాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడినట్లయింది. నిన్నటి ధరలతో పోలీస్తే నేడు తగ్గాయి. మన దేశంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. శుభకార్యాలకు, పండుగలకు బంగారం, వెండి కొనేందుకు మహిళలు ఆసక్తి చూపుతుంటారు.

ఇదిలా ఉండగా, తులం బంగారంపై 100 కు పైగా తగ్గింది. అదేవిధంగా కిలో వెండిపై కూడా 100కు పైగా తగ్గింది. తగ్గిన ధరలతో నేడు బంగారం ధరలు హైదరాబాద్ లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,160 వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా బంగారం ధర మాదిరిగానే వెండి ధర కూడా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 88,400 ఉన్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

Also Read: 300కి పైగా మైలేజీతో దూసుకుపోయే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ..!

ఇటు ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం(10 గ్రాములు) ధర రూ. 66,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం తులానికి రూ. 72,310 గా ఉన్నట్లు తెలుస్తోంది. అదవిధంగా చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,200 గా, 24 క్యారెట్ల బంగారం ధర 72,220 గా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×