E-Paper
Advertisement

Upcoming Tata Electric Vehicles: టాటా నుంచి కొత్త కార్లు.. ఇక EV సెగ్మెంట్‌లో యుద్ధమే..!

Upcoming Tata Electric Vehicles: టాటా నుంచి కొత్త కార్లు.. ఇక EV సెగ్మెంట్‌లో యుద్ధమే..!
Advertisement

Upcoming Tata EV in 2026: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలలో ఒకటైన టాటా మోటార్స్ రాబోయే సంవత్సరాల్లో ప్యాసింజర్ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్‌ను విడుదల చేయనుంది. ఇదిలా ఉండగా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ నాలుగు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో Curvv.ev, Harrier.ev, Sierra.ev, Avinya EV వంటి కార్లు ఉన్నాయి. టాటా మోటార్స్ టియాగో EV, నెక్సాన్ EV, పంచ్ EV వంటి కార్లు వినియోగదారుల నుండి అద్భుతమైన స్పందనను పొందాయి. అంతే కాకుండా వాటి సేల్స్ కూడా విపరీతంగా పెరిగాయి.

ఇప్పుడు దీనిని దృష్టిలో ఉంచుకుని తన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి, మరిన్ని లాభాలను ఆర్జించే ఉద్దేశ్యంతో కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే రాబోయే కార్ల కచ్చితమైన లాంచ్ తేదీని ప్రస్తుతం ధృవీకరించబడలేదు కానీ కంపెనీ రాబోయే పండుగ సీజన్‌లో కర్వ్ కూపే ఎలక్ట్రిక్ SUV (Curvv.ev) ను విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు, హారియర్ EV (Harrier.ev) వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రానుంది. దీనితో పాటు Sierra.ev రాబోయే కొన్ని సంవత్సరాలలో Acti.ev ఆధారంగా రావచ్చు.

Advertisement

Also Read: మినీ కూపర్ నుంచి కొత్త SUV.. బుకింగ్స్ ఓపెన్!

Curvv, Sierra కాన్సెప్ట్‌లు ICEతో పాటు పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లను తీసుకురానున్నట్లు టాటా మోటార్స్ ఇటీవల వెల్లడించింది. ఆల్-ఎలక్ట్రిక్ హారియర్ గురించి మాట్లాడితే మిడ్ సైజ్ SUV  ICE ఉత్పత్తి ప్రారంభమై అమ్మకాలు జరుగుతున్నాయి. హారియర్ EV అత్యంత రీ-ఇంజనీరింగ్ చేసిన ఒమేగా ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. బ్రాండ్  acti.ev ఆర్కిటెక్చర్‌ని ఉపయోగిస్తుంది.

Advertisement

అయితే పంచ్ EV లాగా Acti.ev ఆర్కిటెక్చర్ వెహికల్-టు-లోడ్ (V2L),  వెహికల్-టు-వెహికల్ (V2V) సామర్థ్యాలకు సపోర్ట్ ఇస్తుందని టాటా నిర్థారించింది. గత కొన్ని సంవత్సరాలుగా Curvv.ev, Harrier.ev రెండింటి నుండి టెస్ట్ మ్యూల్స్ ఇప్పటికే గుర్తించబడ్డాయి. Sierra EV గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే ఇది Acti.ev ఆర్కిటెక్చర్ ఆధారంగా ఉంటుంది.

Also Read: బుమ్రా ఉపయోగించే కార్లు.. ధరలు తెలిస్తే నోరెళ్లబెడతారు!

ఒక నివేదిక ప్రకారం టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ  చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స, అవిన్య ఒకే మోడల్ కాదని, ప్రీమియం కార్లు, SUVల కొత్త ఆల్-ఎలక్ట్రిక్ బ్రాండ్ అని ధృవీకరించారు. అవిన్య  EVలు జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) నుండి తీసుకోబడిన మాడ్యులర్ EMA ఆర్కిటెక్చర్‌ను ప్రభావితం చేస్తాయి. ఇది కారు ధరను తగ్గించడంలో సహాయపడుతుంది.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×