E-Paper
Advertisement

Discounts on Tata Motors EV’s : ఎలక్ట్రిక్ వాహనాలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు..!

Discounts on Tata Motors EV’s : ఎలక్ట్రిక్ వాహనాలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు..!
Advertisement
Discounts on Tata Motors EV's
Tata Motors EV’s

Discounts on Tata Motors EV’s : టాటా మోటర్స్ దిగ్గజ వాహనాల తయారీ సంస్థ. భారత్ ఎలక్ట్రిక్ వాహనాలసెగ్మెంట్‌లో రారాజుగా కొనసాగుతుంది. టాటా ఆటో మొబైల్ సంస్థకు ఈవీ వెహికల్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. చాలా మంది భారతీయులు టాటా ఈవీలను కొనాలని చూస్తున్నారు. అయితే టాటా పలు ఈవీ మోడల్స్‌పై గరిష్ఠంగా రూ. 3.5లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. వాటి వివరాలు ఏంటో తెలుసుకోండి.

ఇన్‌వెంటరీ క్లియరెన్స్‌లో భాగంగా ఈవీలపై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది టాటా మోటార్స్​. కానీ ఇవి 2023 మోడల్‌కి మాత్రమే అందుబాటులో ఉంచింది. వీటితో పాటు 2024 ఈవీ మోడల్స్ నెక్సాస్, టియాగోపై ఆఫర్స్ ఉంచింది.

Advertisement

READ MORE : మీ పీఎఫ్ ఖాతాలో వివరాలు తప్పుగా ఉన్నాయా?.. ప్రాసెస్ ఇదే!

నెక్సాన్​ ఈవీ ప్రైమ్

Advertisement

బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​ ఈవీ ప్రైమ్​ వేరియంట్​‌పై రూ. 2.3లక్షల వరకు క్యాష్​ డిస్కౌంట్​ లభిస్తోంది. అంతేకాకుండా ఎక్స్‌ఛేంజ్ బోనస్ కింద 50వేలు తగ్గింపు ఇస్తుంది.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ మ్యాక్స్​ వర్షెన్‌పై రూ. 2.65లక్షల క్యాష్​ డిస్కౌంట్ ఇస్తుంది. ఎక్స్‌ఛేంజ్ భోనస్ కింద 50 వేలు అదనంగా లభిస్తుంది.

అంతేకాకుండా.. 2023 నెక్సాన్​ ఈవీ అన్ని మోడల్లపై గ్రీన్ బోనస్ ఇస్తోంది. ఈ ఆఫర్ కింద రూ. 50వేలు తగ్గుతోంది. 2024 మోడల్‌లో గ్రీన్​ బోనస్​ రూ. 20వేలు లభిస్తోంది.

టాటా టిగోర్

టాటా టిగోర్​ ఈవీ కాంపాక్ట్​ సెడాన్​ 2023 మోడల్‌పై రూ. 1.05లక్షల డిస్కౌంట్​ ఇస్తోంది. ఇందులో రూ. 75వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ. 30వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్ వంటి ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి.

టియాగో

టియాగో ఈవీ 2023 మోడల్‌పై 65 వేల బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో గ్రీన్ బోనస్ కింద రూ. 50వేలు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద రూ.15 వరకు ఇస్తోంది టాటా. టియాగో ఈవీ 2024 మోడల్‌‌పై ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.25 వేలు లభిస్తోంది.

READ MORE : మారుతీ సుజికీ ఫ్రాంక్స్‌కు భారీ డిమాండ్.. ప్రైజ్ వివరాలు!

టాటా ఈవీ వెహికిల్స్​ రేంజ్​

  • టాటా నెక్సాన్​ ఈవీ ప్రైమ్​ వేరియంట్​ రేంజ్​ 312 కి.మీలుగా,మ్యాక్స్​ వేరియంట్​ రేంజ్​ 437కి.మీలుగా ఉంది.
  • టిగోర్​ ఈవీలో ఉండే 26కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 315 కి.మీల వరకు ప్రయాణించవచ్చు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×