// // Rent Vs Buy Home: అద్దె ఇల్లు రెంట్ Vs సొంత ఇంటి ఈఎంఐ.. ఏది బెటర్ ఆప్షన్? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Rent Vs Buy Home: అద్దె ఇల్లు రెంట్ Vs సొంత ఇంటి ఈఎంఐ.. ఏది బెటర్ ఆప్షన్?

Rent Vs Buy Home: అద్దె ఇల్లు రెంట్ Vs సొంత ఇంటి ఈఎంఐ.. ఏది బెటర్ ఆప్షన్?
Advertisement

Rent Vs Buy Home: అద్దె ఇల్లు తీసుకుని రెంట్ కట్టడం బెటరా? లోన్ పై ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ కట్టుకోవడం బెటరా? ఈ రెండింటిలోనూ కొన్ని లాభాలు, నష్టాలు ఉన్నాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. ఇంటి రెంట్ సాధారణంగా క్యాపిటల్ వ్యాల్యూలో 3% వరకు ఉంటుంది. కాబట్టి ఇల్లు అద్దెకు తీసుకోవడం చాలా చౌక. మెయింటెనెన్స్, రిపేర్స్ వంటి ఇబ్బందులు ఉండవు. వీటికి ఇంటి యజమానిదే బాధ్యత. ఉద్యోగం కోసం మరో సిటీకి వెళ్లాల్సి వస్తే ఇంటిని వదిలి వెళ్లడం లేదా అమ్మేయడం గురించి ఆలోచించాల్సిన అవసరంలేదు. అలాగే హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

సొంత ఇల్లు అయితే

సొంత ఇల్లు అయితే.. లీజు ఒప్పందాలు, అద్దె చర్చలు, కొత్త ఇంటి కోసం వెతకడం లాంటి సమస్యలు ఉండవు. సొంత ఇల్లు.. భద్రత, సంతృప్తిని కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలు ఎదురైతే.. సొంత ఇల్లు అండగా ఉంటుంది. అయితే సొంత ఇల్లు, అద్దె ఇల్లు.. ఏది బెటర్ అనే విషయాన్ని మీ ఆర్థిక పరిస్థితి డిసైడ్ చేస్తుంది. అప్పటికీ మన సొంతం కానీ ఇంటికి రెంట్ చెల్లించే కంటే.. లోన్ తీసుకుని ఆ ఈఎంఐలు కడితే కొంత కాలానికైనా ఆ ఇల్లు మన సొంత అవుతుందని నిపుణులు అంటున్నారు. అద్దె ఇంటికి ప్రతి నెలా డబ్బు కట్టినా మీకు శాశ్వత ఆస్తి లభించదు. కానీ అదే మొత్తాన్ని హోమ్ లోన్ ఈఎంఐ చెల్లిస్తే.. మీకు ఇంటి రూపంలో ఆస్తిని అందిస్తుంది. రియల్ ఎస్టేట్ పెరుగుతుండడంతో.. మీ ఇంటి విలువ రానున్న కాలం ఇంకా పెరుగుతుంది.

Advertisement

Also Read:  రూ.50 లక్షల హోన్ లోన్ పై రూ.20 లక్షలు ఆదా.. ఇలా ఈఎంఐ కడితే!

పన్ను మినహాయింపులు

మీ కష్టం అద్దె రూపంలో వృధా కాకుండా.. రియల్ ఎస్టేట్ పరిస్థితులు, భద్రతను దృష్టిలో పెట్టుకుని సొంత ఇంటికి కొనుగోలు చేయడమే బెటర్ అని నిపుణులు అంటున్నారు. ఇల్లు కొనుగోలుకు హోమ్ లోన్ తీసుకుంటే .. సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు, సెక్షన్ 24 కింద ఇంటి ఆదాయంపై వచ్చే వడ్డీపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు దక్కుతుంది. ఈ ప్రయోజనాలను ఆలోచిస్తే అద్దె ఇంటి కంటే.. ఇల్లు కొనడమే బెటర్ అని నిపుణులు అంటున్నారు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×