E-Paper
Advertisement

Polymer Currency: త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..ఆర్‌బీఐ సన్నాహాలు!

Polymer Currency: త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..ఆర్‌బీఐ సన్నాహాలు!
Advertisement

Polymer Currency: పేపర్ నోట్లకు బదులుగా ప్లాస్టిక్-పాలిమర్ కరెన్సీని తెచ్చేందుకు ఆర్‌బీఐ గ్లోబల్ టెండర్లు పిలిచింది. అందుకోసం పైలట్ ప్రాజెక్ట్‌ కింద మొదటగా ₹10, ₹20 రూపాయల నోట్లను ఆర్‌బీఐ విడుదల చేయనున్నట్టు తెలిపింది. దీని ద్వారా సాదారనంగా మనం ప్రస్ధుతం వాడే పేపర్ నోట్ల కంటే 4-5 రెట్లు ఎక్కువ మన్నికతో ఉంటుందని ఆర్‌బీఐ శాఖ తెలిపింది.

Also Read: TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!    

అధునాతన ఫీచర్లు..

Advertisement

ఈ రబ్బరు నోట్లతో నకిలీ కరెన్సీలను అరికట్టవచ్చని అధికారులు తెలిపారు. ఈ నోట్లలో అధునాతన మైన సెక్యూరిటీ ఫీచర్లతో తయారు చేయటకు వీటిని ఉపయోగించడం వీటికి సాద్యమవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి మార్కెట్‌లో ఉన్న పేపర్ నోట్లు చెల్లుబాటులోనే ఉంటాయని ఆర్‌బీఐ శాఖ తెలిపింది.

Advertisement

Also Read: Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×