E-Paper
Advertisement

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన పసిడి ధరలు.. నేడు తులం ఎంతో తెలిస్తే షాక్!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన పసిడి ధరలు.. నేడు తులం ఎంతో తెలిస్తే షాక్!
Advertisement

Gold Rate Dropped: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల వల్ల దేశీయంగా బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలకు చేరుకున్న పసిడి ధరలు, నేడు ఒక్కసారిగా పతనం కావడం సామాన్యులకు, పెట్టుబడిదారులకు పెద్ద ఊరటనిచ్చింది. కావున, బంగారం కొనాలి అనుకున్న వారు ఇప్పుడే కొంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు కాస్తా తగ్గాయి. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,090 కాగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,280 వద్ద ఉంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,750 ఉండగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,000 వద్ద ఉంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.810 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,47,280 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,000 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,280 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,000 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,280 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,000 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,430 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,35,150 వద్ద ఉంది.

Also Read: ఇంట్లో ఎంత పెట్రోల్ నిల్వ చేయవచ్చు? లిమిట్ దాటితే పడే శిక్షలు ఏంటి?

నేటి సిల్వర్ ధరలు..
నేడు సిల్వర్ ధరలలో ఎలాంటి మార్పులు లేవు.. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,50,000 వద్ద ఉంది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ. 2,45,000 వద్ద కొనసాగుతుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×