E-Paper
Advertisement

షాకింగ్ న్యూస్.. రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్లతో మైండ్ బ్లాంక్!

షాకింగ్ న్యూస్.. రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్లతో మైండ్ బ్లాంక్!
Advertisement

Gold Rates Today: దేశీయ విపణిలో బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన మార్పులు, అమెరికా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా పసిడి ధరల్లో ఒక్కసారిగా విపరీతమైన పెరుగుదల నమోదైంది. రోజురోజుకూ పెరుగుతున్న ఈ పసిడి మంటతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,220 ఉండగా.. నేడు బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,510 వద్ద పలుకుతుంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,200 కాగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,300 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.2,290 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,46,510 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,300 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,510 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,300 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,510 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,300 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,560 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,34,450 వద్ద ఉంది.

సిల్వర్ ధరలు ఇలా..
అయ్యయ్యో.. నేడు మళ్లీ పెరిగిన సిల్వర్ ధరలు.. ఎంతంటే? మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,40,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,45,000 వద్ద కొనసాగుతుంది. అంటే కేజీపై రూ.5,000 పెరిగింది. అలాగే కలకత్తా, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,40,000 వద్ద కొనసాగుతోంది.

Also Read: NEET లీకేజీ పై పోరుబాట.. రాహుల్ ముక్కు నుంచి రక్తం.. రంగంలోకి దిగిన సోనియా!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×