E-Paper
Advertisement

Gold rates: రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం.. ట్రంప్ నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్ అతలాకుతలం

Gold rates: రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం.. ట్రంప్ నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్ అతలాకుతలం
Advertisement

Gold rates: ఓరి నాయనో.. బంగారం ధరలు భారీగా పెరిగాయి.. రోజు రోజుకు ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి.. నిన్న మొన్నటిదాకా లక్ష లోపు ఉండేది, ఇప్పుడైతే ఏకంగా లక్షన్నర దాటిపోయింది. పైసలు ఉన్నోళ్ల సంగతి సరేగానీ, సామాన్యులు తమ పిల్లల పెళ్లిళ్లకు బంగారం కొనాలంటే మాత్రం ఆగం కావాల్సి వస్తుంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ ఏడాది చివరకు ధరలు ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,150 ఉండగా.. నేడు శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,620 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,050 కాగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,400 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,470 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,58,620 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,400 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,620 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,400 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,620 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,45,400 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,770 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,45,550 వద్ద కొనసాగుతోంది.

Also Read: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. స్పాట్లో 5గురు 

నేటి సిల్వర్ ధరలు ఇలా..
సిల్వర్ కొనాలి అనుకునే వారికీ షాక్ . నిన్న శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,60,000 కాగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 3,60,100 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.100 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 3,35,000 వద్ద పలుకుతోంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×