E-Paper
Advertisement

Gold Rate Dropped: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధర.. ఈరోజు రేట్ ఎంతంటే?

Gold Rate Dropped: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధర.. ఈరోజు రేట్ ఎంతంటే?
Advertisement

Gold Rate Dropped: హమ్మయ్య.. మెల్లమెల్లగా తగ్గుతున్న బంగారం ధరలు.. అంతేకాదు.. భవిష్యత్తులో బంగారం ధరలు మరింత తగ్గుతాయంటూ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే దీనికి ముఖ్య కారణం అమెరికా డాలర్ బలపడటం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయని చెబుతున్నారు. అలాగే ప్రపంచంలో ఎక్కడా యుద్ద భయాలు లేకపోవడం కూడా దీనికి మరో కారణం.. దీంతో మళ్లీ సాధారణ రేటుకు బంగారం ధరలు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. అయితే నేడు బంగారం ధరలు చూసుకుంటే..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,420 ఉండగా.. నేడు శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,350 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,550 కాగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,650 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.2,070 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,52,350 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,650 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,350 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,650 వద్ద పలుకుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,350 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,650 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,350 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,39,650 వద్ద ఉంది.

Also Read: క్రిప్టో మార్కెట్లో అల్లకల్లోలం.. మూడు వారాల్లో 1 ట్రిలియన్ డాలర్లు ఆవిరి

నేటి సిల్వర్ ధరలు ఇలా..
సిల్వర్ కొనాలనుకునే వారికి శుభవార్త.. నేడు మళ్లీ సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాలు సమయంలో ఇలా బంగారం, సిల్వర్ ధరలు తగ్గడం వల్ల సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించింది. అయితే ప్రస్తుత నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. నిన్న గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 కాగా.. నేడు శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,80,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.20,000 తగ్గింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ. 25,000 తగ్గి.. ప్రస్తుత ధర రూ. 2,75,000 వద్ద పలుకుతోంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×