E-Paper
Advertisement

Gold Price Hike: సీన్ రివర్స్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

Gold Price Hike: సీన్ రివర్స్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
Advertisement

Gold Price Hike: గత కొన్ని రోజులుగా తగ్గుతూ ఊరటనిచ్చిన బంగారం ధరలు నేడు మళ్లీ భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చాయి. పాపం పసిడి ప్రియులు హమ్మయ్య.. బంగారం తగ్గుతుంది అని సంతోషించే సమయంలో మళ్లీ భారీగా పెరిగింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మళ్లీ పసిడి ధరలు పెరిగితే కొనడం ఎలా? ఆలోచనలో పడిపోతున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,930 ఉండగా.. నేడు బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,60,530 వద్ద ఉంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,100 కాగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,150 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.6,600 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,60,530 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,150 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,530 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,150 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,530 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,150 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,680 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,47,300 వద్ద కొనసాగుతోంది.

Also Read: క్రెడిట్ కార్డు క్లోజింగ్ లేట్ చేస్తున్నారా?.. బ్యాంక్ మీకు డబ్బులు కట్టాలి.. ఆర్బీఐ రూల్స్ ఇవే

నేటి సిల్వర్ ధరలు ఇలా..
అయ్యయ్యో.. సిల్వర్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గుతుందని
సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి ధరలు.. నిన్న మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,20,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.20,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 3,20,000 వద్ద పలుకుతోంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×