E-Paper
Advertisement

Best Scotties Under Rs 50,000: అమ్మాయిలకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంతో ప్రత్యేకం.. ధర రూ. 50 వేల లోపే కొనుగోలు చేయవచ్చు!

Best Scotties Under Rs 50,000: అమ్మాయిలకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంతో ప్రత్యేకం.. ధర రూ. 50 వేల లోపే కొనుగోలు చేయవచ్చు!
Advertisement

Best Scotties for Girls Under Rs 50,000 Only: ప్రస్తుత కాలంలో కాలేజీకి వెళ్లే అమ్మాయిల నుంచి ఉద్యోగం చేసే మహిళల వరకు స్కూటీలలో ప్రయాణించడానికి ఎక్కువ ఇంటరెస్ట్ చూపుతున్నారు. రద్దీగా ఉంటే బస్సులు, ఆటోల కంటే స్కూటీలో వెళ్లడమే వారికి చాలా వరకు సేఫ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారతీయ మార్కెట్‌లో అనేక బడ్జెట్ ప్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని కేవలం రూ. 50 వేల లోపే కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ లేడీస్ స్కూటర్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Ujaas eGo

Advertisement

ఉజాస్ ఈ స్కూటర్‌లో స్పోర్టీ హెడ్‌లైట్లు ఉన్నాయి. స్కూటర్‌పై కూర్చోవడానికి సౌకర్యవంతమైన సీటు ఉంది. ఈ స్కూటర్‌లో మొబైల్ ఛార్జింగ్ USB పాయింట్ కూడా అందించారు. ఈ స్కూటర్ డిజిటల్ స్పీడోమీటర్ కలిగి ఉంది. మీరు ఈ స్కూటర్‌ను కీ లేకుండా కూడా నడపవచ్చు. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 34,880గా ఉంది.

Also Read: 1980-90లలో ప్రజల హృదయాలను గెలుచుకున్న కార్లు ఇవే.. వీటి క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది!

Advertisement

Komaki

Komaki X-Oన్ అల్ట్రా బ్రైట్ ఫుల్ LED లైటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పార్కింగ్  కోసం క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ నాలుగు బ్యాటరీ వేరియంట్‌లతో మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. Komaki ఈ స్కూటర్ BLDC HUB మోటార్‌ను కలిగి ఉంది. ఈ EV ఎక్స్-షోరూమ్ ధర రూ. 47,617 నుండి ప్రారంభమవుతుంది.

YO EDGE DX

YO EDGE DX ధర రూ. 49,086. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడింగ్ రేంజ్ 60 కిలోమీటర్లు. ఈ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. ఈ EVని USB ఛార్జింగ్ పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. Yo Edge DX టాప్-స్పీడ్ 25 kmph.

Also Read: మహీంద్రా థార్ 5-డోర్‌‌ ముహూర్తం ఖరారు.. ధర ఎంతంటే..?

NIJ Automotive Accelero R14

NIJ ఆటోమోటివ్ యాక్సిలెరో R14 కూడా ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ 5 కలర్ వేరియంట్‌లతో మార్కెట్‌లో ఉంది. లీడ్ యాసిడ్ బ్యాటరీతో ఈ స్కూటర్ 45 కిమీ నుండి 63 కిమీల రేంజ్ ఇస్తుంది. అయితే LFP బ్యాటరీలో పరిధి 60 కిలోమీటర్ల నుండి 75 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 49,731 నుండి ప్రారంభమవుతుంది.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×