E-Paper
Advertisement

Huge Discounts On Maruti Suzuki Cars: మారుతి సుజుకి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్

Huge Discounts On Maruti Suzuki Cars: మారుతి సుజుకి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్
Advertisement
Big Discounts On Maruti Suzuki Cars
Big Discounts On Maruti Suzuki Car

Huge Discounts on Maruti Suzuki Cars: మారుతి సుజుకి ఈ నెలలో ఎంపిక చేసిన కొన్ని కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇందులో ఆల్టో కే10, వ్యాగన్ ఆర్, ఎస్-ప్రెస్సో, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్ వంటి మోడల్స్ ఉన్నాయి. ఏ మోడల్ మీద ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసుకుందాం.

మారుతి ఆల్టో కే10

Advertisement

మారుతి ఆల్టో కే10 దేశీయ మార్కెట్‌‌లో అత్యంత ప్రజాదరణ పొందింది.ఈ కారు కొనుగోలుపై ఇప్పుడు గరిష్టంగా రూ.62వేల బెనిఫిట్స్ పొందవచ్చు కస్టమర్లు. ఆల్టో కే 10 – 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ వెర్షన్ మీద ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే మాన్యువల్ వెర్షన్ మీద రూ.57 వేలు CNG వెర్షన్ మీద రూ.40వేలు డిస్కౌంట్ లభిస్తుంది. మార్కెట్లో ఆల్టో కే10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్యలో ఉంది.

READ MORE: ఎలక్ట్రిక్ వాహనాలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు..!

Advertisement

మారుతి ఎస్-ప్రెస్సో

మారుతి ఎస్-ప్రెస్సోని మినీ ఎస్‌యూవీగా పిలుస్తారు. ఈ కారు కొనుగోలుపై కస్టమర్ గరిష్టంగా రూ.61వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అలానే మాన్యువల్ మరియు CNG మోడల్స్‌పై వరుసగా రూ. 56వేలు మరియు రూ. 39వేలు తగ్గింపు పొందొచ్చు. ఎస్-ప్రెస్సో ధరలు మార్కెట్‌లో రూ. 4.27 లక్షల నుంచి రూ. 6.12 లక్షల మధ్యలో ఉన్నాయి.

మారుతి సెలెరియో

మారుతి సెలెరియో కొనుగోలుపై కూడా కస్టమర్‌కు రూ. 61వేల డిస్కౌంట్ లభిస్తుంది. మాన్యువల్ వేరియంట్ మీద రూ. 56వేలు CNG వేరియంట్ కొనుగోలుపైన రూ. 39వేలు తగ్గింపు పొందొచ్చు. ఈ కారు ధర రూ. 5.37 లక్షల నుంచి రూ. 7.10 లక్షల మధ్యలో ఉంది.

READ MORE: హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్‌ లాంచ్.. అదిరిపోతున్న ఫీచర్లు!

మారుతి ఈకో

మారుతి ఈకో కొనుగోలుపైన కంపెనీ ఈ నెలలో రూ. 29వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. CNG కొనుగోలుపైన కస్టమర్ రూ. 24 వేలు వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ కారు ధర మార్కెట్‌లో రూ. 5.32 లక్షల నుంచి రూ. 6.58 లక్షల మధ్యలో ఉంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×