E-Paper
Advertisement

Gold Rates Hike: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ రేట్స్!

Gold Rates Hike: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ రేట్స్!
Advertisement

Gold Rates Hike: వామ్మో.. పసిడి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తారాస్థాయికి చేరిన యుద్ధ వాతావరణం బంగారం ధరలను మళ్లీ ఆకాశానికి ఎత్తేసింది. నిన్న మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపించిన ధరలు, నేడు ఒక్కసారిగా మళ్లీ పుంజుకున్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు దీనికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. కావున, రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

నేడు పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,130 ఉండగా.. నేడు శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,63,640 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,700 కాగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,000 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.2,510 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,63,640 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,000 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,63,640 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,000 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,63,640 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,000 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,63,800 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,50,150 వద్ద ఉంది.

Also Read: మళ్లీ మొదలైన లేఆఫ్ లు.. ఫ్లిప్ కార్డులో 300 మందికి పింక్ స్లిప్ లు

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×